Wednesday, 4 November 2026

November 2022

Featured News

మంత్రి తారకరామారావును కలిసిన ఆలేటి రమేష్

మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస భారీ మెజారిటీతో గెలుపొందడంతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ను పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్ఓ) ఆలేటి రమేష్ మంగళవారం ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Featured News

టిఆర్ఎస్ దెబ్బకు బిజెపీ ఎత్తుగడలు చిత్తు

టిఆర్ఎస్ దెబ్బకు బిజెపి వేసిన ఎత్తుగడలు,పన్నిన వ్యూహాలు చిత్తయ్యాయని టిఆర్ఎస్ పార్టీ దౌల్తాబాద్ పట్టణ అధ్యక్షుడు అజ్మత్ అలీ (అజ్జు) అన్నారు. మండలంలోని దౌల్తాబాద్ గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మునుగోడులో విజయం…

Featured News

ఆర్టీసీని ప్రజలు ఆదరించాలి.

డిఎం జి పరమేశ్వరి వీపనగండ్ల నవంబర్ 08 (జనంసాక్షి) ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు సాగించి ఆదరించాలని వనపర్తి డిఎం జి పరమేశ్వరి కోరారు. ప్రజల వద్దకు ఆర్టిసి అనే కార్యక్రమంలో భాగంగా మంగళవారం వీపనగండ్ల మండల కేంద్రంలో…

Featured News

క్షయ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

డాక్టర్ రవీంద్ర యాదవ్. తాండూరు నవంబర్8(జనంసాక్షి)క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రవీంద్ర యాదవ్ సూచించారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బస్తి దావకానలో ఉచిత టీబీ వ్యాధి ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు 206 మందికి  పరీక్షలు…

Featured News

బంగారమ్మ గుడికి రూ.1,00,116 లు విరాళం అందజేసిన జెడ్పిటిసి

మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో చాలా  ప్రసిద్ధి గాంచిన బంగారమ్మ దేవాలయం నూతనంగా నిర్మిస్తున్న ఈ దేవస్థానికి జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యుడు, స్థానిక జడ్పిటిసి పబ్బా మహేశ్ గుప్తా గ్రామస్తుల కోరిక మేరకు  తన సొంత…

Featured News

తెలుగు బాప్టిస్ట్ చర్చిలో కృతజ్ఞతార్పణ కూటములు

పెన్ పహాడ్. నవంబర్ 08 (జనం సాక్షి) : మండలం పరిధిలోని దూపహాడ్ గ్రామంలో ఎల్ జె ఆర్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ సంఘ కమిటీ,పాస్టర్ ఇమ్మానుయేల్ ఆధ్వర్యంలో 26వ సాంవత్సరిక కృతజ్ఞతార్పణ కూటములు సోమవారం ఘనంగా ప్రారంభించారు.ముఖ్య…

Featured News

దర్శనానికి వచ్చి దుర్మరణం చెందిన ఓ యువకుడు

దేవుని దర్శనం కోసం వచ్చి యువకుడు దుర్మరణం పాలైన దుర్ఘటన నంగునూరు మండల కేంద్రం నల్లపోచమ్మ దేవాలయం శివారులో సోమవారం రాత్రి  చోటుచేసుకుంది. రాజగోపాల్ పేట ఎస్సై మహిపాల్ రెడ్డి, మృతుడి బావ రమేష్ తెలిపిన కథనం ప్రకారం….…

Featured News

బాధిత కుటుంబానికి అండగా టిఆర్ఎస్ ..

– టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరారెడ్డి. ఊర్కొండ, నవంబర్ 8 (జనంసాక్షి): మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ధ్యాప వీరారెడ్డి అన్నారు. మంగళవారం ఊర్కొండ మండలంలోని…

Featured News

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

పానుగల్ నవంబర్ 08,జనంసాక్షి మండలంలోని శాఖాపూర్ గ్రామంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు వసంతం సుబ్బయ్య యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులైన…

Featured News

శాంతిఖని గనిలో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఇంప్లిమెంటర్ మరియు మానిటర్ అవగాహన సదస్సు.

బెల్లంపల్లి, నవంబర్ 8, (జనంసాక్షి ) సింగరేణి కార్మికులకు మంగళవారం రోజున శాంతిఖని గనిలో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అమలు మరియు పర్యవేక్షణ యొక్క పాత్రను క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమం కోసం కార్పొరేట్ జీఎం గురువయ్య ఆదేశాల…