Tuesday, 3 November 2026

November 2022

Featured News

సెక్యూరిటీ గార్డ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నేరెళ్ల ఓదెలు మాదిగ డిమాండ్.

కులం పేరుతో దూషించిన సింగరేణి ఫైన్ క్లీన్ ఏరియా భూపాల పల్లి సెక్యూరిటీ గార్డ్ వీరెల్లి సంపత్ రెడ్డి పై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నేరెళ్ల ఓదెల మాదిగ అన్నారు…

Featured News

నేనావత్ భోఢియా నాయక్ మృతి చాలా బాధాకరం పిసిసి కార్యవర్గ సభ్యులు కేతావత్ భీల్యా నాయక్ కొండమల్లేపల్లి నవంబర్ 3 (జనం సాక్షి) న్యూస్:

దేవరకొండ మండల పరిధిలో గల దుబ్బ తండా కు చెందిన కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు నేనావత్ భొడియా నాయక్ మృతి చెందిన విషయం తెలుసుకున్న టీపీసీసీ మెంబర్ కేతావత్ బీల్యా నాయక్ వారి గ్రామానికి వెళ్ళి వారి…

Featured News

రాష్ట్ర స్థాయి విద్యా శిక్షణకు ఎంపిక

నిర్మల్ జిల్లా కేంద్రంలో ని తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల జూనియర్ కళాశాల కు సంబంధించిన ఇంటర్ బై పీ సీ ద్వితీయ సంవత్సరపు విద్యార్థినులు- బెడ్డల శివశివాని, ద్యాగం మానస ,బొంగుర్ల అక్షయ లు .నీట్ ,ఎంసెట్…

Featured News

డ్రైనేజీ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) :క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులో నాలుగు లక్షల రూపాయలతో డ్రైనేజీ, కల్వర్టు పనులను మున్సిపల్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మునిసిపల్ కమిషనర్…

Featured News

స్వచ్ఛ అల్వాల్ కు ప్రజలందరూ సహకరించాలి ఏ ఎం హెచ్ ఓ మంజుల

అల్వాల్ మున్సిపల్ పరిధిలో  స్వచ్ఛ అల్వాల్ కు  అన్ని వర్గాల ప్రజలు సహకరించాలనిఅల్వాల్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఏ ఎం హెచ్ ఓ మంజుల  కోరారు. బుధవారం వెంకటాపురం డివిజన్ పరిధిలోని  భూదేవి నగర్ నుండి  సాయి బృందావన్…

Featured News

ఈరోజు మధ్యాహ్నం ఉట్నూర్(జనం సాక్షి) మండలంలోని ఘన్పూర్ గ్రామపంచాయతీలో బిపి మరియు షుగర్ పేషెంట్లకు టాబ్లెట్ కిట్ పంపిణీ చేసిన ఎంపీపీ పంద్ర జైవంత్ రావు(పీ జే ఆర్)గారు ఇస్తానిక సర్పంచ్ పంద్ర లతా గారు షుగర్ పేషెంట్…

Featured News

మంత్రి కేటీఆర్ ని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపిన :చంపాపేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి

ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా  పెండింగ్ లో ఉన్న రీజిస్ట్రేషన్ మరియు యు.ఎల్.సీ సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కరం చూపింది.   సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర పురపాలక, ఐటి,పరిశ్రమల శాఖ మంత్రివర్యులు…

Featured News

ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి

జనం సాక్షి జోగిపేట ఆందోల్ మండల పరిధిలోని కన్సన్పల్లి శివారులో ఉదయం 161 రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది నిజాంబాద్ నుండి హైదరాబాద్ వెళుతున్న కారు హైదరాబాదు నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉదయం కన్సన్…

Featured News

నగరంలో దొంగల బీభత్సం

నిజామాబాద్ అర్బన్ (జనం సాక్షి): నిజామాబాద్ నగరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని గాయత్రి నగర్ సాయి నగర్ లో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించి సుమారు 15 తులాలకు పైగా బంగారాన్ని దొంగిలించారు.…

Featured News

పాదులు చేసి ఫెన్సింగ్ చేయాలి

ప్రతి మొక్క చుట్టు పాదులు చేసి బయో ఫెన్సింగ్ చేయాలనీ దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి ఉపాధి కూలీలకు సూచించారు బుధవారం దోమ గ్రామ సమీపంలో ఉపాధి కూలీలు చేస్తున్న బయో ఫెన్సింగ్ పనులను పరిశీలించారు ప్రతి మొక్కకు…