ముదిరాజ్ లు ఏకం కావాలి పరిగి తాలూకా అధ్యక్షులు రామస్వామి ముదిరాజ్. సలహాదారులు హనుమంతు ముదిరాజ్.
దోమ గ్రామంలో నూతన ముదిరాజ్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా టoక్కరి వెంకటయ్య ముదిరాజ్.ప్రధాన కార్యదర్శి గొడుగు వెంకటేష్ ముదిరాజ్.సోషల్ మీడియా కన్వీనర్ బోయిని నవీన్ ముదిరాజ్.మరియు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరిగి తాలూకా అధ్యక్షులు…










