Monday, 2 November 2026

November 2022

Featured News

ఎఎస్ఐ అంత్యక్రియలకు హాజరైన పలువురు ప్రముఖ నాయకులు.

జడ్పీటీసీ అనిల్ జాదవ్ అన్న ఎఎస్ఐ శ్యామ్ రావ్(53) మంగళవారం రాత్రి అనారోగ్యం కారణంగా చనిపోయారు.ఈ విషయం తెలుసుకున్న జిల్లా జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న లోక భూమరెడ్డి ఆర్డీఓ రమేష్ రాథోడ్ తోపాటు…

వార్తలు

హక్కులను కాపాడడం అందరి బాధ్యతహక్కులను కాపాడడం అందరి బాధ్యత

హక్కులను కాపాడడం అందరి బాధ్యతహక్కులను కాపాడడం అందరి బాధ్యత జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సబిత… నాగర్ కర్నూల్ రూరల్ నవంబర్ 30(జనంసాక్షి):భారత పౌరులకు రాజ్యాంగం ద్వారా కల్పించిన మానవ హక్కులను కాపాడుకోవటం ప్రతి పౌరుని కర్తవ్యమని…

వార్తలు

భక్తి శ్రద్దలతో షష్టి మల్లన్న బోనాలు

భక్తి శ్రద్దలతో షష్టి మల్లన్న బోనాలు. నెన్నెల, నవంబర్ 30, (జనంసాక్షి ) మండలంలో బుధవారం షష్టి వారాలు పురస్కరించుకొని మల్లన్న బోనాలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. మైలారం గ్రామంలోని మల్లన్న గుడి వద్ద మూడు రోజులుగా జాతర…

వార్తలు

ఆరోగ్య శాఖ మంత్రి హరిష్ రావు బిచ్కుందకు రాక ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే బిచ్కుంద నవంబర్ 30 (జనంసాక్షి) కామారెడ్డి జిల్ల జుక్కల్ నియోజకవర్గంలో పర్యటన ఉందని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యుడు హన్మంత్ షిండే తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు డిసెంబర్ మూడవ తేదీన పిట్లం మండలంలో 30 పడకల ఆసుపత్రి శంకుస్థాపన, మార్కెట్ యార్డులో గల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం, బిచ్కుంద మండలకేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత డయాలసిస్ కేంద్ర ప్రారంభోత్సవం, మద్నూర్ మండలం నుండి నూతన మండలంగా ఏర్పడిన డోంగ్లి మండలం ప్రారంభోత్సవం అదేవిధంగా మన ఊరు మన బడి కార్యక్రమంలో పాల్గొని డోంగ్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. కావున నియోజకవర్గంలోని ప్రజలందరూ భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయనతో పాటు నాల్చర్ రాజు, వెంకట్రావు దేశాయ్, ఖత్గాం హన్మండ్లు, రాంచందర్, కపిల్ పటేల్, దరస్వార్ సురేష్, అసద్ అలీ, శివకుమార్, రాజాగౌడ్, ర్యాల గంగారెడ్డి, మొహ్మదాబాద్ శ్రీనివాస్ మరియు తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

ఆరోగ్య శాఖ మంత్రి హరిష్ రావు బిచ్కుందకు రాక ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే బిచ్కుంద నవంబర్ 30 (జనంసాక్షి) కామారెడ్డి జిల్ల జుక్కల్ నియోజకవర్గంలో పర్యటన ఉందని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ నియోజకవర్గ…

వార్తలు

వాహనాల తనిఖీ

వాహనాల తనిఖీ. నెన్నెల, నవంబర్ 30, (జనంసాక్షి ) నెన్నెల మండల కేంద్రంలో బుధవారం ఎస్సై రాజశేఖర్ తన సిబ్బంది తో వాహనాల తనిఖీ చేపట్టారు. వాహన పత్రాలు సరిగా లేని వాటికి జరిమానా విధించారు. ఈసందర్భంగా ఆయన…

వార్తలు

ఘనంగా వివేక్ వెంకట స్వామి జన్మదిన వేడుకలుఘనంగా

ఘనంగా వివేక్ వెంకట స్వామి జన్మదిన వేడుకలుఘనంగా వివేక్ వెంకట స్వామి జన్మదిన వేడుకలు – విద్యార్థులకు, అయ్యప్ప స్వాములకు పండ్ల పంపిణీ రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు…

Featured News

రోడ్డు ప్రమాదంలో ఏదుట్ల వాసి సుంకరి విజయ్ మృతి భార్యకు తీవ్ర గాయాలు

మండలంలోని ఏదుట్ల గ్రామానికి చెందిన విజయ్ భార్య శివపార్వతి అలంపూర్ మాంటిసోరి హైస్కూల్ లో చదువు తున్న తమ పిల్లలను చూసేందుకు బైకుపై వెళ్లుతుండగా గద్వాల జిల్లా మానవ పాడు స్టేజీ వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని…

Featured News

పలు అభివృద్ధి పనులను పరిశీలించిన డిపిఓ

మండల పరిధిలోని ఏదుట్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులను డిపిఓ సురేష్ కుమార్ పరిశీలించారు మొదటగా గ్రామపంచాయతీలోని ఆడిట్ రికార్డులను తనిఖీ చేసి ఎప్పటికప్పుడు  జి పి పనులను సంబంధించి రికార్డులను నమోదు చేయాలనీ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్…

Featured News

నిరుపేదలకు ఆపద్భాంధు.. సీఏం సహాయ నిధి

నియోజకవర్గంలోని 242 మంది లబ్ధిదారులకు సీఏంఆర్ఎఫ్ చెక్కులు అందజేత – చెక్కులను తమ బ్యాంకుఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులను కోరిన మంత్రి హరీశ్ రావు సిద్దిపేట బ్యూరో నవంబర్ 30( జనం సాక్షి )అత్యవసరమైతేనే.. ప్రయివేటు ఆసుపత్రికి పోవాలని,…

Featured News

ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ పమేల  సత్పతి  యాదాద్రి భువనగిరి బ్యూరో,  జనం సాక్షి, జిల్లాలోని రోడ్లపై స్పీడ్ లిమిట్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్రమబద్దీకరణకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.బుధవారం నాడు కాన్ఫరెన్స్…