ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ప్రేమ్ కుమార్ చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 19 : ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి బంగారు ప్రేమ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం…

