Saturday, 7 November 2026

November 2022

Featured News

నిర్మాణ కూల్చివేతల వ్యర్ధాలను రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించాలి డిప్యూటీ కమిషనర్ నాగమణి

నిర్మాణ కూల్చివేతల వ్యర్ధాల తలలింపు ప్రక్రియను సులభతరం చేయాలని అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్ నాగమణి ఆధ్వర్యంలో నిర్మాణ కూల్చివేతల వ్యర్ధాల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి  విచ్చేసిన అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్…

Featured News

భావితరాలకు సంపూర్ణ స్వచ్ఛత వాతావరణాన్ని బహుమతిగా ఇవ్వాలి.

మండలంలోని కల్వరాల్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సంతోష్ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి సంపూర్ణ స్వచ్ఛత కోసం పరుగు అనే నినాదంతో ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు…

Featured News

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభలు జయప్రదం చేయాలని నాంపల్లి చంద్రమౌళి

తెలంగాణ రైతు సంఘం రెండవ రాష్ట్ర మహాసభ నల్లగొండలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి పిలుపునిచ్చారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలో సిఐటియు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేసి, ఈ సందర్భంగా…

Featured News

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

దోమ నవంబర్ 19(జనం సాక్షి) దోమ  మండల కేంద్రనీకి చెందిన  బోజిరెడ్డికి ఒక లక్ష రూపాయలు సీఎం  సహాయనిధి నుండి మంజూరు చేయించి భాదితునీకి  బ్యాంక్ స్టేట్ మెంట్ దోమ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ…

Featured News

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

భారతదేశంలోని పేదరిక నిర్మూలన కోసం మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎనలేని కృషి చేశారని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నంది కంటి శ్రీధర్ అన్నారు. అల్వాల్ సర్కిల్ ఓల్డ్ ఆల్వాల్ ఇందిరా గాంధీ జయంతి…

Featured News

కల్మల్ చెరువులో కారెక్కిన కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు

మండలంలోని కల్మల్ చెరువులో  హుజుర్నగర్  శాసన సభ్యులు  శానంపూడి సైదిరెడ్డి  సమక్షంలో  వైస్ ఎంపీపీ వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు హుజుర్నగర్ క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ …

Featured News

స్వచ్ఛత రన్ లో గ్రామ సర్పంచ్

 మండల పరిధిలో ఉన్న గారకుంట తండ గ్రామంలో శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛత రన్ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగులోతు బాబు నాయక్ పాల్గొన్నారు. గ్రామంలో వీధి వీధికి తిరుగుతూ ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు…

Featured News

అంగరంగ వైభవంగా ధరూర్ 100వ మెథడిస్ట్ జాతర లక్షల సంఖ్యలో భక్తుల హాజరు భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న దయానంద్

అంగరంగ వైభవంగా 100 వ ధరూర్ మెథడిస్ట్ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి గత రెండు సంవత్సరాల నుండి కరోనా కారణంగా జాతర మహోత్సవాలు అంతర్గమాత్రాంగానే జరిగాయి ప్రస్తుతం కరోనా భయం లేనందున వివిధ ప్రాంతాల భక్తులు…

Featured News

భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి

వెంకట్రాంపురంలో  తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రెండవ మహాసభల పోస్టులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల సహాయ కార్యదర్శి ఆర్ వీరయ్య పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ…

Featured News

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య- విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రమణ కుమార్

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): నాణ్యమైన విద్య , బోధన కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యమని తెలంగాణ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రమణ కుమార్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ – 2లో…