మరుగుదొడ్డి విధిగా వాడాలి
గ్రామంలోని ప్రతి పౌరుడు, పౌరురాలు విధిగా మరుగుదొడ్డి వాడడం అందరి సామాజిక బాధ్యత అని సర్పంచ్ దశమంత రెడ్డి అన్నారు. స్వచ్ఛతారన్ కార్యక్రమంలో భాగంగా నంగునూరు మండలం ఖాతా గ్రామంలో శనివారం సర్పంచ్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, ప్రజలతో…


