విద్యార్థులకు దుస్తులు పంపిణీ.
మండలంలోని దిర్సించర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఉచిత ఏక రూప దుస్తులను పాఠశాల ఎస్ఎంసి చైర్మెన్ వరాల కిరణ్మయిని చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల…









