శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హోమం పల్లకి సేవ
అల్వాల్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అల్వాల్ సర్కిల్ టెంపుల్ అల్వాల్ లోని స్వామివారి బ్రహ్మోత్సవంలో ఉదయం హోమం స్వామి వారికి పల్లకి సేవ నిర్వహించడం జరిగింది. తదుపరి సాయంత్రం హోమం…









