ధరణిని రద్దు చేయాలి.. సీసీఎల్‌ఏను పునరుద్ధరించాలి : కాంగ్రెస్
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ దగ్గర పార్టీ నాయకులు, కార్యకర్తలు,…






