తైక్వాండో క్రీడలతో దేహదారుఢ్యం.
పట్టణ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్. తాండూరు డిసెంబర్ 4(జనంసాక్షి)తైక్వొండో క్రీడతో మానసిక ఉల్లాసంతో పాటు దేహదారు ఢ్యం పెంపోందిస్తాయని పట్టణ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని శివం హైస్కూల్ ఆవరణలో ముఖ్య…






