Wednesday, 4 November 2026

December 2022

Featured News

*ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేయాలి:ఎస్ఐలు, నవీన్ కుమార్,సైదులు గౌడ్.

స్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ లో అర్హత సాధించిన మహిళా అభ్యర్థులకు టీ షర్ట్లు పంపిణీ నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.ఎస్ ఐ,కానిస్టేబుల్ ఈవెంట్స్ లో అర్హత సాధించిన మహిళా అధ్యర్థులకు కె ఎల్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15 మందికి టీషీర్ట్లు…

Featured News

పీఎం కిసాన్, ఈ కేవైసీ లను వెంటనే నమోదు చేసుకోవాలి ఏడిఏ నాగమణి

మిర్యాలగూడ డివిజన్ పరిధిలో రైతులందరూ పీఎం కిసాన్,  ఈ కేవైసీలను వెంటనే నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు  పోరెడ్డి నాగమణి కోరారు.  శనివారం స్థానిక రైతు వేదిక నందు నిర్వహించిన డివిజన్ సాయి వ్యవసాయ విస్తరణ…

Featured News

అమీన్పూర్ లో కె*ఎస్జి* ట్రస్టు ద్వారా మహిళలకు చేయూత!

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని పటేల్ గూడా గ్రామంలో హరివిల్లు టౌన్షిప్ లో కె.ఎస్జీ ట్రస్ట్ ఆధ్వర్యంలో 45 రోజులు పాటు నిర్వహించిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ సందర్భంగా శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, మహిళలు కుట్టిన డ్రెస్లను…

Featured News

ఎల్బీనగర్ లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో క్రీ:శే కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలు

మలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక పోషించిన అమరుడు విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ క్రీ:శే కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ లోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు…

Featured News

శ్రీకాంతాచారి ఆశయ సాధనకై పోరాడాలి

 తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి ఆశయసాధనకై పోరాడాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల రమాశంకర్ పిలుపునిచ్చారు.శనివారం శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి…

వార్తలు

కొండమల్లేపల్లి పట్టణంలో విజయలక్ష్మి ఫంక్షన్ హాల్ నూతన ప్రారంభోత్సవం

కొండమల్లేపల్లి పట్టణంలో విజయలక్ష్మి ఫంక్షన్ హాల్ నూతన ప్రారంభోత్సవం చేసిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ కొండమల్లేపల్లి డిసెంబర్ 3 జనం సాక్షి న్యూస్: పట్టణ కేంద్రంలో శనివారం నాడు దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్…

వార్తలు

శిక్షణ శిబిరానికి ఆర్థిక చేయూత

శిక్షణ శిబిరానికి ఆర్థిక చేయూత ఆత్మకూర్ (ఎం) డిసెంబర్ 3 (జనంసాక్షి) నేతాజీ యువజన మండలి ఆధ్వర్యంలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహిస్తున్న ఫిజికల్ ఈవెంట్స్ శిక్షణ శిబిరానికి ఆత్మకూర్ గ్రామానికి చెందిన…

వార్తలు

గ్రామపంచాయతీ కుంభకోణం కోసం వివరణ కోరిన ఉపసర్పంచ్

గ్రామపంచాయతీ కుంభకోణం కోసం వివరణ కోరిన ఉపసర్పంచ్ గాంధారి నవంబర్ (జనంసాక్షి) 03 గాంధారి మండలంలోని గుడి వెనక తండా గ్రామపంచాయతీ సర్పంచ్ పరిధిలో భారీ కుంభకోణం జరుగుతుందని అదే గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ బాదావత్ శ్రీనివాస్ తెలిపారు…

వార్తలు

హై జంప్ లో జాతీయస్థాయికి ఎంపికైన జోగ సుశీల

హై జంప్ లో జాతీయస్థాయికి ఎంపికైన జోగ సుశీల టేకులపల్లి డిసెంబర్ 3( జనం సాక్షి ): ప్రభుత్వ జూనియర్ కళాశాల టేకులపల్లి లో చదువుతున్న జోగా సుశీల విద్యార్థిని రాష్ట్రస్థాయి 6 వ సొసైటీల లీగ్ ఆటల…

వార్తలు

శ్రీకాంతాచారి విగ్రహాన్ని ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలి

శ్రీకాంతాచారి విగ్రహాన్ని ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలి జిల్లా స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడు కన్నెకంటి వెంకటేశ్వరాచారి రామన్నపేట డిసెంబర్ 03 (జనంసాక్షి) : తెలంగాణ మలిదశ తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి విగ్రహాన్ని ప్రతి మండల కేంద్రంలో…