శ్రీమేధా స్కూల్లో నమూనా ఎన్నికలు
శ్రీమేధా స్కూల్లో నమూనా ఎన్నికలు… భైంసా రూరల్ డిసెంబర్ 03 జనం సాక్షి కృత్యాధార విద్యని ప్రోత్సహించే విధంగా శ్రీ మేధా స్కూల్లో శనివారం నమూనా ఎన్నికలను నిర్వహించారు. విద్యార్థులకు ఎన్నికలఅధికారి విధులు,ఎన్నికలవిధానము, ఓటింగ్ ప్రక్రియ,అభ్యర్థుల పోటీ, ఓటర్స్…




