నేరేడుచర్ల హైస్కూల్ విద్యార్థిని రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పాటవ పోటీకి ఎంపిక
నేరేడుచర్ల హైస్కూల్ విద్యార్థిని రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పాటవ పోటీకి ఎంపిక నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి గణిత ప్రతిభ పాటవ పోటీల్లో జడ్పీహెచ్ఎస్ నేరేడుచర్ల విద్యార్థిని బానోతు విగ్నేశ్వరి, తెలుగు…










