కోయగూడెం ఉపరితల గని లో పర్యటించిన మార్కెటింగ్ జీఎం
కోయగూడెం ఉపరితల గని లో పర్యటించిన మార్కెటింగ్ జీఎం టేకులపల్లి,డిసెంబర్ 16( జనం సాక్షి ): ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఉపరితల గనిని జి.ఎం. (మార్కెటింగ్) కే. సూర్యనారాయణ గురువారం తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో భాగంగా…










