40వ వార్షికోత్సవాలకు సిద్ధమైన శ్రీ చాముండేశ్వరి మాత ఆలయం
40వ వార్షికోత్సవాలకు సిద్ధమైన శ్రీ చాముండేశ్వరి మాత ఆలయం…. చిలప్ చేడ్/జనవరి/జనంసాక్షి :- మండలంలోని మంజీర పరివాహక ప్రాంతమైన చిట్కుల్ గ్రామ శివారులో వెలిసినటువంటి శ్రీ చాముండేశ్వరి మాత అమ్మవారి ఆలయం 40వ వార్షికోత్సవాలకు సిద్ధమవుతుంది ఈనెల 12…










