అభివృద్ధిలో పోటీ పడకుండా అసత్య ప్రచారంలో
అభివృద్ధిలో పోటీ పడకుండా అసత్య ప్రచారంలో మునిగితేలుతున్న ఉత్తమ్ – బిఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ట్రానికి, దేశానికి శ్రీరామరక్ష – నియోజకవర్గానికి మరో వంద కోట్ల రూపాయలు అభివృద్ధికి నిధులు కేటాయించడం సంతోషకరం – నిన్న జరిగిన కేటీఆర్ సభను…










