Wednesday, 4 November 2026

January 2023

వార్తలు

జాతీయ స్థాయి లో మరోసారి నెంబర్-1 స్థానంలో వెలిగిన సింగరేణి థర్మల్

జాతీయ స్థాయి లో మరోసారి నెంబర్-1 స్థానంలో వెలిగిన సింగరేణి థర్మల్ 91.15 పీఎల్ఎఫ్ తో ప్రతిభ చాటిన ఎస్టీపీపీ……. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ విద్యుత్ కేంద్రం….. ………మూడో త్రైమాసికాంతానికి దేశంలో అగ్రస్థానం…. ఛైర్మ న్ ఎండీ…

వార్తలు

బై0సాలోగలఅనధికార లేఔట్లు పై లోకయుక్త లో ఫిర్యాదు

బై0సాలోగలఅనధికార లేఔట్లు పై లోకయుక్త లో ఫిర్యాదు…. భైంసా రూరల్ జనవరి 05 జనం సాక్షి   – లోకాయుక్త కమిటీ ఫిర్యాదు మేరకు హాజరైన అధికారులు… – అనధికార లేఔట్లపై అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చిన బాలాజీ సూత్రావే……

వార్తలు

తెలంగాణ సెంట్రింగ్ మేస్త్రి యూనియన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి రమేష్

తెలంగాణ సెంట్రింగ్ మేస్త్రి యూనియన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి రమేష్ జనంసాక్షి ,హసన్ పర్తి:గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ గోపాల్ పూర్ లో తెలంగాణ సెంట్రింగ్ మేస్త్రి యూనియన్ నూతన కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా…

వార్తలు

గాంధీ ఐడియాలోజి కేంద్రంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం…. – పాల్గొన్న టిపిసిసి మెంబర్ సున్నం నాగమణి

గాంధీ ఐడియాలోజి కేంద్రంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం…. – పాల్గొన్న టిపిసిసి మెంబర్ సున్నం నాగమణి అశ్వరావుపేట ఆర్సి జనవరి 5 (జనంసాక్షి ) అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి జడ్పిటిసి మరియు కాంగ్రెస్ పార్టీ టిపిసిసి సభ్యులు సున్నం.…

వార్తలు

కార్పొరేషన్ తో తృప్తిపడ్డ చారి

కార్పొరేషన్ తో తృప్తిపడ్డ చారి!  ఒకప్పుడు కేంద్ర మంత్రిగా పని చేసిన,ఉమ్మడి రాష్ట్రం లో పలు కీలక పదవులు అలంకరించిన మాజీ ఎమ్మెల్యే,మాజీ ఎంపి సముద్రాల వేణుగోపాల చారి కి ఇప్పుడు కార్పొరేషన్ పదవీతో తృప్తి పడాల్సిన పరిస్థితి…

వార్తలు

బ్రెయిలీ లిపిని విస్తృత పరచాలి.* *ఘనంగా లూయిస్ బ్రెయిలీ 214వ జయంతి.* —————————– (ఎన్పిఆర్డీ బచ్చన్నపేట మండల కార్యదర్శి కొత్తపల్లి రమేష్.) బచ్చన్నపేట జనవరి 4 (జనం సాక్షి) అందులు, పాక్షిక దృష్టి లోపం కలిగినవారి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డీ) బచ్చన్నపేట మండల కార్యదర్శి కొత్తపల్లి రమేష్ హెచ్చరించారు. బుధవారం రోజున బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఎన్పిఆర్డీ మండల కార్యాలయంలో మండల కమిటీ సభ్యులు బైరగోని మహేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవాన్ని పురస్కరించుకొని లూయిస్ బ్రెయిలీ 214వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం కొత్తపల్లి రమేష్ మాట్లాడుతూ బ్రెయిలీ లిపి ఆరు చుక్కలను ఉపయోగించి అక్షరాలు మరియు అంకెలను స్పర్శ ద్వారా తెలుసుకోవడానికి దోహదం చేస్తుందన్నారు. బ్రెయిలీ లిపి అందుబాటులో ఉండడం ద్వారా అనేకమంది అంధులు ఉన్నత విద్యావంతులు అవుతున్నారని తెలిపారు. లూయిస్ బ్రెయిలీ 1809 జనవరి 4న పారిస్ దగ్గరలోని కృవే అనే గ్రామంలో జన్మించినారని అన్నారు. బ్రెయిలీ తల్లిదండ్రులు గుఱ్ఱపు జీనుల తయారు పరిశ్రమలో పనిచేసేవారని, బ్రెయిలీ తన తండ్రి తోలుతో పని చేయడాన్ని చూసి అతన్ని అనుసరిస్తూ ఒకరోజు తన తండ్రి మాదిరిగా తోలుకు రంధ్రాలు చేయడానికి ప్రయత్నిస్తే ప్రమాదవశాత్తు అతని కంటికి ఇనుప ముక్క తగిలి గాయమైందన్నారు. కంటికి తగిలిన గాయం నుండి బయటపడేందుకు బ్రెయిలీ తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలన్నీ సఫలం కాలేదన్నారు. చివరకు రెండో కంటి చూపు కూడా కోల్పోయాడని అన్నారు. పారిస్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది బ్లైండ్ లో చేరి విప్లవాత్మకమైన బ్రెయిలీ లిపిని కనిపెట్టినాడని తెలిపారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2018 సంవత్సరంలో జనవరి 4ను అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవంగా జరపాలని నిర్ణయించిందని, 2019 నుండి ప్రపంచవ్యాప్తంగా లూయిస్ బ్రెయిలీ జన్మదినాన్ని అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. అందులు వినియోగించుకునే విధంగా సామూహిక ప్రాంతాలన్నీ అవరోధ రహితంగా మార్చడంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరడంలో ప్రభుత్వాలు విఫలం చెందినాయని విమర్శించారు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు బ్రెయిలీ లిపిలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం స్ఫూర్తికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం వైద్యుల ద్రువీకరణ పత్రం ఉంటేనే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించి, అంధులకు అన్యాయం చేస్తుందని విమర్చించారు. అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవం స్ఫూర్తితో అందులు మరియు దృష్టి లోపం కలిగినవారి హక్కులకోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కామిడి సిద్దారెడ్డి, గోదల ఐలయ్య, జీ. సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బ్రెయిలీ లిపిని విస్తృత పరచాలి.* *ఘనంగా లూయిస్ బ్రెయిలీ 214వ జయంతి.* —————————– (ఎన్పిఆర్డీ బచ్చన్నపేట మండల కార్యదర్శి కొత్తపల్లి రమేష్.) బచ్చన్నపేట జనవరి 4 (జనం సాక్షి) అందులు, పాక్షిక దృష్టి లోపం కలిగినవారి హక్కుల పరిరక్షణ…

వార్తలు

ప్రభుత్వ ఉద్యోగి,హిందుత్వ సంఘాల మధ్య కేసుల పరంపర.

ప్రభుత్వ ఉద్యోగి,హిందుత్వ సంఘాల మధ్య కేసుల పరంపర. కోటగిరి జనవరి 5 జనం సాక్షి:-నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్లో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనతో ప్రభుత్వ ఉద్యోగి, హిందుత్వ సంఘాల మధ్య కేసుల పరంపర కొనసాగుతున్నది.…

వార్తలు

ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన విద్య

ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన విద్య.. – ఉపాధ్యాయుల బోధన అభినందనీయం. – జడ్పీ చైర్ పర్సన్ శాంతకుమారి రవీందర్. ఊరుకొండ, జనవరి 4 (జనంసాక్షి): ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందేలా చర్యలు తీసుకుంటుందని.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు…

వార్తలు

అభ్యసన సామాగ్రి మేళను ప్రారంభించిన తహసిల్దార్ శ్రీనివాసరావు

అభ్యసన సామాగ్రి మేళను ప్రారంభించిన తహసిల్దార్ శ్రీనివాసరావు టేకులపల్లి, జనవరి 4(జనంసాక్షి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారము మండల స్థాయి బోధన అభ్యసన సామాగ్రి మేళను తహసిల్దార్ కె.వి శ్రీనివాసరావు, ఎంపీపీ భూక్య రాధ,…

వార్తలు

నూతనంగా నిర్మించిన పెట్రోల్ బంకును ప్రారంభిస్తున్న సర్పంచ్

నూతనంగా నిర్మించిన పెట్రోల్ బంకును ప్రారంభిస్తున్న సర్పంచ్ నీల కుమారస్వామి అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ కుమార్ సింగ్ వీణవంక జనవరి 4 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను వాహనదారులు…