ఘానంగా జాతీయ ఓటరు దినోత్సవం
గుడిహత్నూర్*: జనవరి 25( జనం సాక్షి)13 వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం గుడిహత్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు అధికారులు గ్రామస్థులు ఓటు ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ సంధ్యారాణి మాట్లాడుతూ…










