Thursday, 5 November 2026

January 2023

వార్తలు

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవ సేన పై చర్యలు తీసుకోవాలి

-పాలమూరు అధ్యయన వేదిక డిమాండ్. గద్వాల నడిగడ్డ, జనవరి 22 (జనం సాక్షి); ప్రజాస్వామ్య బద్దంగా దీర్ఘకాలిక భార్యాభర్తల పెండింగ్ బదిలీ సమస్య పరిష్కారంలో ప్రభుత్వ విధానాలకు నిరసనగా హైదరాబాద్ లో డైరెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న…

వార్తలు

దేవాలయ అభివృద్ధికి 5000 రూ ఆర్థిక సహాయం

మెట్పల్లి టౌన్, జనవరి 22, జనంసాక్షి : మెట్పల్లి పట్టణ కేంద్రంలో శ్రీ శంకర్ దాసమ్మయ్య దేవస్థానం అభివృద్ధి కొరకై మెట్పల్లి డివిజన్ లో విరాళాల సేకరణ జరుగుతుంది, కావున స్వచ్ఛందంగా ఉత్సాహంతో ముందుకు వచ్చి సభ్యులు తమకు…

వార్తలు

కేంద్ర పెద్దలతో జంగం గోపి భేటీ కేంద్ర పెద్దలతో జంగం గోపి భేటీ 

జహీరాబాద్  జనవరి 22 (జనంసాక్షి ) జహీరాబాద్ లో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రోటోకాల్ విషయంలో చిన్న గొడవ వల్ల జిల్లా జహీరాబాద్  లో నలిగిపోతున్న పార్టీ కార్యకర్తలు,  నాయకులు, జిల్లా అధ్యక్షుని సొంత నిర్ణయాలతో  జంగం…

వార్తలు

బీజేపీ జెండా ఆవిష్కరణబీజేపీ జెండా ఆవిష్కరణ

ఆత్మకూర్(ఎం) జనవరి 22 (జనంసాక్షి) రాఘవపురం గ్రామంలో భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్రం ఇంఛార్జి బండి ఉప్పలయ్య గ్రామ శాఖ అధ్యక్షుడు ఏనుగు పూర్ణయ్య అధ్వర్యంలో నూతన బీజేపీ జెండా ఆవిష్కరణ మరియు పార్టీలో చేరికల కార్యక్రమం…

వార్తలు

కుస్తీ పోటీలు నిర్వహించడం గొప్ప విషయం కుస్తీ పోటీలు నిర్వహించడం

గొప్ప విషయం – ఎమ్మెల్యే మాణిక్ రావు జహీరాబాద్ జనవరి 22 (జనంసాక్షి) అంతరించిపోతున్న కుస్తీ పోటీలను గుర్తు చేసేందుకు జహీరాబాద్ ప్రాంతంలో కుస్తీ పోటీలు నిర్వహించడం గొప్ప విషయం అని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. జహీరాబాద్…

వార్తలు

ఘనంగా పట్టణ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవంఘనంగా పట్టణ క్లాత్ మర్చంట్స్

 అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం మూడోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన గండూరి కృపాకర్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):వస్త్ర వ్యాపారులంతా కలిసికట్టుగా ఉండి వ్యాపారపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవాలని, పట్టణ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్  అధ్యక్షులుగా మూడోసారి…

వార్తలు

సామాన్య ప్రజల్లో కూడా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి

సామాన్య ప్రజల్లో కూడా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి జనవిజ్ఞాన వేదిక సైన్స్ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ) : సామాన్య ప్రజల్లో కూడా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు జన విజ్ఞాన…

వార్తలు

దళితులహక్కుల సాధనకు అందరు ఐక్యంగా కలిసి పోరాడాలి

  జహీరాబాద్ జనవరి 22 దళితులహక్కుల సాధనకు అందరు ఐక్యంగా కలిసి పోరాడాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య అన్నారు. ఆదివారం మాల మహానాడు  సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ బి జనార్ధన్ అధ్యక్షతన ఏర్పాటు…

వార్తలు

ఆక్రమణల తొలగింపునకు పట్టింపేదిఆక్రమణల తొలగింపునకు పట్టింపేది

డోర్నకల్ జనవరి 22 జనం సాక్షి ఇరుకు రోడ్ల ఇలాకాలో రోడ్లు,డ్రైనేజ్ కాలువలను ఆక్రమించిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు,కూరగాయలు,టీ స్టాళ్లు, తినుబండారాలు,తోపుడు బండ్లును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.కంపు కొడుతున్న కాలువలు,ఆక్రమణల తొలగింపు చేపట్టాలని స్థానిక యువకులు,వ్యాపారులు ఇటీవల వివిధ…

వార్తలు

సర్పంచ్ నిరంజన్ గౌడ్ పై దాడి దారుణమైన ఘటన..

– బీసీ యువజన సంఘం కల్వకుర్తి డివిజన్ అధ్యక్షుడు బోల్గం దివాకర్ గౌడ్. ఊరుకొండ, జనవరి 22 (జనంసాక్షి): నర్సంపల్లి సర్పంచ్ నిరంజన్ గౌడ్ పై బీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం దారుణమైన ఘటన అని బీసీ యువజన…