కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అల్పాహార ఏర్పాట్లు చేపించిన ఎంపీపీ
దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి కొండమల్లేపల్లి జనవరి 30 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సోమవారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి చదువుకునే…









