Tuesday, 3 November 2026

February 2023

జిల్లా వార్తలు

ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు – ఎంపీపీ గూడెపు శ్రీనివాస్

హుజూర్ నగర్ ఫిబ్రవరి 17 (జనంసాక్షి): మండలంలోని బూరుగడ్డ దేవాలయంలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాసు,…

జిల్లా వార్తలు

శాంతిఖని గనిలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 17, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో టీబీజికేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయురారోగ్యాలతో…

జిల్లా వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన ఆలయంలో ప్రత్యేక పూజలుముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన ఆలయంలో ప్రత్యేక పూజలు

మల్దకల్ ఫిబ్రవరి 17 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ…

జిల్లా వార్తలు

జడ్పీ చైర్మన్ పుట్ట మధు పరామర్శలు

జనం సాక్షి , మంథని : కరీంనగర్ రెనె హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్య పల్లె గ్రామానికి చెందిన బొడిపెల్లి శ్రీనివాస్ ను, అలాగే మంథని మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన…

జిల్లా వార్తలు

టీఎన్జీఓ యూనియన్ నర్సంపేట తాలూకా డైరీ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

జనం సాక్షి,నర్సంపేట టీఎన్జీఓ యూనియన్ నర్సంపేట తాలూకా డైరీ ని నర్సంపేట తాలూకా అధ్యక్షులు కడారి సురేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది,ఈ సందర్భంగా…

జిల్లా వార్తలు

సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జడ్పీ చైర్మన్

 జనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా గ్రామీణ అభివృధ్ది శాఖ, ఉపాధి హమీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా జెడ్పీ చైర్మన్‌…

జిల్లా వార్తలు

తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన అపర భగీరధుడు సీఎం కెసిఆర్

– ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు హుజూర్ నగర్ ఫిబ్రవరి 17 (జనంసాక్షి): తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన అపర భగీరధుడు సీఎం కెసిఆర్ అని మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ…

జిల్లా వార్తలు

పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డిఎస్పీ

పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డిఎస్పీ మల్దకల్ ఫిబ్రవరి 17 (జనం సాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం గద్వాల డిఎస్పీ రంగస్వామి తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్ రికార్డులు,5ఎస్ అమలు తదితర…

జిల్లా వార్తలు

కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

..కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు.. ధర్మపురి (జనం సాక్షి )రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ధర్మపురి మండలంలో వివిధ గ్రామాల భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, సర్పంచులు,ఎంపీటీసీలు ముఖ్యమంత్రి…

జిల్లా వార్తలు

పావనంపల్లిలో కంటి వెలుగుపావనంపల్లిలో కంటి వెలుగు

)మండల పరిధిలోని పావనంపల్లి గ్రామంలో ఈనెల 14నుండి17 వరకు కంటి వెలుగు ప్రోగ్రాం కింద 431 మందికి కంటి పరీక్షలు చేయగా 27 మందికి రీడింగ్ గ్లాసెస్ 86 మందికి రిసెప్షన్ 86 మందికి గ్లాసెస్ పంపిణీ చేశారు.…