టేకులపల్లి లో ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు టేకులపల్లి లో ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు
టేకులపల్లి, ఫిబ్రవరి 17( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. బి ఆర్ ఎస్ మండల నాయకులు కేక్ కట్ చేసి…










