ఆధార్ తీసుకొని 10 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా అప్డేట్ చేయించుకోవాలి
-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 8 (జనం సాక్షి); జిల్లాలో ఆదార్ తీసుకొని 10 సంవత్సరాలు దాటిన వారు తప్పని సరిగా ఆదార్ అప్డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్…










