వికారాబాద్ జిల్లా కేంద్రంలో NTR చౌరస్తా వద్ద వికారాబా NSUI బృందం రాస్త రోకో
తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షులు బల్మోర్ వెంకట్ గారి పిలుపు మేరకు , ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో NTR చౌరస్తా వద్ద వికారాబా NSUI బృందం రాస్త రోకో కార్యక్రమం చెయ్యడం జరిగింది. నిన్న నార్సింగి లో…










