వేదిస్తున్న యువకుడిని చంపిన యువతీవేదిస్తున్న యువకుడిని చంపిన యువతీ
ఏటూరునాగారం(జనం సాక్షి),మార్చి30.మండలంలోని ఎర్రల వాడకు చెందిన రామాటేంకి శ్రీనివాస్(25),అనే యువకుడు మద్యానికి బానిసై భార్యను వేధించేవాడు.ఈ వేధింపుల వల్ల భార్య వదిలేసి వెళ్ళిపోయింది.కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటూ నిత్యం మద్యం సేవిస్తూ మద్యం మత్తులో, అదే వీధిలో ఉంటున్న…










