మంథని మున్సిపల్ లో అభివృద్ధి పనులకు 36 లక్షల నిధులు మంజూరు – మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు సిడిపి క్రింద 36 లక్షల నిధులు మంజూరైనట్లు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్…










