కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయం నిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి – కొప్పుల
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలానికి చెందిన 41 మంది కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ లబ్ధిదారులకు 41,04,756 లక్షల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమానికి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై చెక్కులు పంపిణీ…










