కామారెడ్డి లొ సర్పంచ్ భర్త దారుణ హత్య
కామారెడ్డి ప్రతినిధి మే23(జనంసాక్షి); కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం కు కూతవేటు దూరంలో దారుణ హత్య జరిగింది. రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామ సర్పంచ్ మహేశ్వరి భర్త అధికం నర్సాగౌడ్ ను అతి దారుణంగా హత్య చేశారు.…










