భావి భారత నిర్మాణానికి నేటి విద్యార్థులే పునాదులు – ఇంటర్ ఫస్ట్ ర్యాంకర్ ను సన్మానించిన దుద్దిల్ల శ్రీనుబాబు – ఫోన్ లో శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
జనంసాక్షి, కమాన్ పూర్ : ఇంటర్ ఫలితాల్లో బైపిసి గ్రూప్ లో రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ సాధించిన కమాన్ పూర్ మండల ప్రభుత్వ జూనియర్ కాలేజీ రాధారపు శ్రీనిధి…










