Wednesday, 4 November 2026

May 2023

వార్తలు

ప్రియాంక గాంధీ పాల్గొనే యువ సంఘర్షణ సభకు భారీగా తరలి వెళ్ళిన వికారాబాద్ కాంగ్రెస్ నాయకులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్

          వికారాబాద్ రూరల్ మే 08 జనం సాక్షికాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ నగరంలో జరిగే యువ సంఘర్షణ భారీ బహిరంగ సభకు ప్రియాంక గాంధీ ప్రసంగాన్ని వినడానికి వికారాబాద్ ప్రాంతం…

వార్తలు

నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించిన బీర్ల ఐలయ్య

            ఆలేరు మే 8 జనం సాక్షి (మే 08)ఆలేరు పట్టణ కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన చిన్న పత్రికల సంఘం కమిటీని సోమవారం టి.పీ.సి.సి. ప్రధాన కార్యదర్శి,ఆలేరు నియోజక కాంగ్రెస్ పార్టీ…

వార్తలు

ఘనంగా గొంగిడి మహేందర్ జన్మదిన వేడుకలు

            ఆలేరు టౌన్ మే 8 (జనం సాక్షి )ఆలేరు పట్టణoలో డి.సి.సి.బి. చైర్మన్, టి.ఎస్.సి.ఏ.బి. వైస్ చైర్మన్ గింగిడి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను బి.ఆర్.ఎస్. పార్టీ అధ్వర్యంలో ఘనంగా…

వార్తలు

బిజెపి నేత సునీల్ రెడ్డి హౌస్ అరెస్ట్

            జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా రామగుండంలో సోమవారం రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తుగా మంథని లో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్…

వార్తలు

బైంసాలో కేంద్రమంత్రి బైక్ ర్యాలీ , సభ

భైంసా రూరల్ మే 08 జనం సాక్షి: నిర్మల్ జిల్లా పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా కేంద్ర పాడి పశువర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల బిజెపి నాయకులతో, కార్యకర్తలతో భైంసా పట్టణంలోని నాందేడ్ చెక్ పోస్ట్ నుండి…

వార్తలు

శ్రేష్టమైన మిషన్ భగీరథ మంచినీటినే త్రాగాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ రూరల్ మే 08 (జనం సాక్షి) ప్రజలందరూ శ్రేష్టమైన మిషన్ భగీరథ నీటినే తాగాలని నీటి ట్యాంకులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్…

వార్తలు

భక్తి శ్రద్ధలతో సంకటహర చతుర్థి పూజలు

జనంసాక్షి, మంథని : సంకటహర చతుర్థి పర్వదినమున పురస్కరించుకొని సోమవారం భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు. సంకటాలు తొలగించే సంకటహర చతుర్థి దీక్షతో భక్తులు పునీతులు అవుతున్నారు వైశాఖ మాసంలో వచ్చిన సంకటహర చతుర్థి దీక్ష చేపట్టిన భక్తులతో…

వార్తలు

విఓల విధుల ఏంటి , వారి సమ్మెకు ఎందుకు ప్రతిపక్షల మద్దతు

  రుద్రుర్(జనంసాక్షి):విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఉద్యోగులు నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమైన విధులు కొత్త సంఘాలు ఏర్పాటు చేయడం, వికలాంగుల సంఘము ఏర్పాటు చేయడం, గ్రామ సంఘము సమావేశాలు ఏర్పాటు చేయడం, గ్రామ సంఘము 12 రకాల పుస్తకాలు రాయడం, సంఘ…

వార్తలు

కట్టమైసమ్మ జాతరలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

శామీర్ పేట్, జనంసాక్షి : మండల కేంద్రం శామీర్ పేట్ గ్రామంలోని కట్ట మైసమ్మ ఆలయ జాతర సందర్బంగా కట్ట మైసమ్మ ఆలయంలో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మంత్రి తో పాటు సొసైటీ…

వార్తలు

రోడ్డు ప్రమాద బాధితునికి హెల్పింగ్ హ్యాండ్స్ సాయం

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ సాబీర్ కి రోడ్డు ప్రమాదంలో కాలు పైకి లారీ ఎక్కడంతో, పాదం ముందు బాగం కాలి వేల్ల తో సహా పూర్తిగా…