డంపింగ్ యార్డ్ ని ఎత్తివేయాలి * మంత్రి మల్లారెడ్డి చేతగానితనంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్న హరివర్ధన్ రెడ్డి * దమ్మాయిగూడ నుండి జవహర్ నగర్ వరకు త్రీ కె వాక్ భారీ ర్యాలీ * డంపింగ్ యార్డ్ జేఏసీకి పూర్తి మద్దతు ప్రకటించిన సింగిరెడ్డి
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) ఏప్రిల్ 7 :-. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు…










