ముధోల్ MLA G విట్టల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన ముధోల్ తాలూకా మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు రోల్లా రమేశ్ మరియు తాలూకా, మండలాల కార్యవర్గ సభ్యులు.
భైంసా రూరల్ మే 05 జనం సాక్షినిర్మల్ జిల్లా, ముధోల్ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో మున్నూరు కాపులు ఉన్నందునా తాలూకా సంఘ భవనానికి మాకు భైంసా లో స్థలం ఇప్పించవలసిందని MLA తో…









