పీవీ నరసింహారావు పేరు మీద మంథనిని జిల్లా చేయకపోవడం పాలకుల నిర్లక్ష్యనికి నిలువుటద్దం – బీజేపీ నాయకుల ఆరోపణ
జనంసాక్షి , మంథని : మంథని నియోజకవర్గం నుంచి 1957 నుండి 1978 వరకు మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ముద్దుబిడ్డ మంథని నియోజకవర్గము నుండి 1971 నుండి 73 వరకు ఉమ్మడి…










