ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు
భువనగిరి టౌన్ (జనం సాక్షి):– భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద భువనగిరి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఎండి ఇంతియాజ్…










