Tuesday, 3 November 2026

June 2023

వార్తలు

భక్తుల విరాళాలతో అభివృద్ధి చెందుతున్న పెనుబల్లి ముత్యాలమ్మ గుడి

పెనుబల్లి, జూన్26(జనం సాక్షి) పెనుబల్లిగ్రామంలో వేంచేసి ఉన్న ముత్యాలమ్మ తల్లి గుడి, గుడి ప్రాంగణం భక్తుల విరాళాలతో తో అభివృద్ధి చెందుతుంది, గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో గ్రామ దేవత గా కొలుసు కొనే గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లికి…

వార్తలు

పూటకో పార్టీ మార్చే అరుణమ్మ కు కాంగ్రెస్ పార్టీ ని విమర్శించే నైతిక హక్కు లేదు -ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్.

గద్వాల నడిగడ్డ,జూన్ 26(జనం సాక్షి);అరుణమ్మ కాంగ్రెస్ పార్టీ ని విమర్శించే ముందు తనను తాను ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిదనీ,కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ పేరు ప్రఖ్యాతలు ,ఆస్తులు సంపాదించి ,రాత్రికి రాత్రి పార్టీ మర్చి ఆస్తులు కాపాడుకోవడానికి…

వార్తలు

ఏబీవీపీ బంద్ విజయవంతం.

దౌల్తాబాద్ జూన్ 26, జనం సాక్షి.మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో బంద్ విజయవంతం అయింది.ఈ సందర్బంగా ఏబీవీపీ నాయకులు పంజాల స్వామి గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని,రాష్ట్రంలో మూసివేసిన 8624 ప్రభుత్వ…

వార్తలు

విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కదం తొక్కిన విద్యార్థులు. కలెక్టర్ కార్యాలయం ముట్టడి.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూన్ 26. (జనంసాక్షి). విద్యారంగం లోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కదం తొక్కారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ముట్టడించి ఆందోళన నిర్వహించారు. విద్యా రంగ సమస్యలను…

Featured News

ఉప్పల్‌లో స్కైవాక్‌ టవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్‌ చౌరస్తాలో పాదచారులకు ఇబ్బందులు తప్పాయి. పాదచారులు రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కైవాక్‌ టవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ప్రజల ఇబ్బందులను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రూ.36.50 కోట్ల వ్యయంతో హెచ్‌ఎండీఏ…

Featured News

భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్ర బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో బయలుదేశారు. సీఎం కేసీఆర్‌ వెంట…

వార్తలు

శిథిలావస్థలో ఉన్న పాత ఐటీఐ కళాశాలను మరమ్మతులు చేసి విద్యార్థుల కోసం ఉపోయోగించాలి. బచ్చలి ప్రవీణ్ కుమార్

మందమర్రి ఎంపీడీవో కార్యాలయం ప్రజావాణిలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది…ఈ సందర్భంగా విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మందమర్రిలోని 3 వ జోన్ లో పాత ఐటీఐ కలశాల నిరుపయోగంగా ఉండి అసాంఘిక…

Featured News

నేటి నుండి రైతుబంధు జమ

హైదరాబాద్‌, జనంసాక్షి : రై తుబంధు నిధుల విడుదల సంధర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. తొలిరోజు రైతుబంధు రూ.642.52 కోట్లు 22 లక్షల 55,081 మంది రైతుల ఖాతాలలోముఖ్యమంత్రి…

వార్తలు

తాటి వనం దగ్ధం. ఏదేచ్చేగా నరికివేత.గీతకార్మికుల ఆందోళన.

జనం సాక్షి.సైదాపూర్. మండలంలోని సోమవారం గ్రామ శివారులోని కొందరు వ్యక్తులు తాటివనాన్ని నిప్పు పెట్టి దగ్ధం చేయడమే కాకుండా ఏదేచంగా గోడ్డలితో నరికి వేశారనీ కొందరు గౌడ్ అన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారుప్రభుత్వ భూములలో ఉన్నటువంటి మరియు పట్టా…

వార్తలు

పాడి కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూన్ 24.ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజ్ జాతిని కించపరుస్తూ దుర్భాషలాడితే నీకు పుట్టగతులు ఉండవని నోరు అదుపులో పెట్టుకోవాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు వీకే మహేష్ హెచ్చరించారు.ఓ టీవీ ఛానల్ కు చెందిన ఫోటోగ్రాఫర్ ను…