తూతూ మంత్రంగా మన ఊరు మన బడి ప్రభుత్వ పాఠశాలల మరమ్మత్తులు. కొద్దిపాటి వర్షానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులు.
జనం సాక్షి /మండల కేంద్రమైన కొల్చారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొద్దిపాటి వర్షానికే ఉరుస్తుంది. అలాగే వరండాలో వేసిన బండలు లేచిపోతున్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం మండల వ్యాప్తంగా పలు పాఠశాలకు మన ఊరు…










