ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజ్ లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి మెపా వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కీసరి సాంబరాజు డిమాండ్
జనం సాక్షి, చెన్నరావు పేటజాతికే సేవ చేసే వృత్తి జర్నలిజం లో ఉండి, ఒక ప్రైవేట్ ఛానెల్ లో పని చేస్తున్న అజయ్ ముదిరాజ్ ను అక్రమంగా బందించి,ముదిరాజ్ జాతిని పరుష పదజాలంతో తిట్టడం అనేది, ముదిరాజ్ లందరిని…









