ఉత్తమ జడ్పిటిసిగా… మేఘమాల సంతోష్ కుమార్.
జనం సాక్షి కొల్చారం మండల సభ్యురాలు ముత్యం గారి మేఘమాలను. శుక్రవారం నాడు. లాంచనంగా ఎన్నుకొని సేవ పత్రాన్ని అందజేశారు. దశాబ ఉత్సవాల్లో భాగంగా. మెదక్ జిల్లా కేంద్రంలో.నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి. మెదక్ శాసన సభ్యురాలు పద్మాదేవేందర్…










