Monday, 2 November 2026

June 2023

వార్తలు

టిడిపి పార్లమెంట్ అసెంబ్లీ సమీక్ష సమావేశం 

బోనగిరి టౌన్ జనం సాక్షి భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం ,భువనగిరి అసెంబ్లీ సమావేశాలు స్థానిక డాల్ఫీన్ హోటల్ నందు భువనగిరి పార్లమెంటు సమీక్షా సమావేశం పార్లమెంటు అధ్యక్షుడు ,కుందా రపు.కృష్ణామాచారి అధ్యక్షత జరిగిన ది. ఈయొక్క సమావేశం…

వార్తలు

జులై 2న ఖమ్మంలో జరిగే జనాగర్జన సభను విజయవంతం చేయoడి కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి రవి పిలుపునిచ్చారు

ఇల్లందు జూన్ 29 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జులై 2న ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ జనాగర్జన సభను విజయవంతం చేయాలని ఇల్లందు నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రవి పిలుపునిచ్చారు. గురువారం…

వార్తలు

సేవా స్పూర్తిని చాటుకోవడం అభినందనీయం – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

జనంసాక్షి , మంథని : వివిధ పండుగల సమయంలో ప్రజలకు తమవంతు సేవ అందించేలా సామాజిక సేవలో ప్రతి ఒక్కరు బాగస్వాములు కావాలని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని…

వార్తలు

కార్యకర్త మృతి పట్ల జెడ్పీ చైర్మన్‌ కంటతడి

జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ యువ కార్యకర్త అవునూరి విజయ్‌ మృతి చెందడం పట్ల బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌…

వార్తలు

తొలి ఏకాదశి పూజల్లో పాల్గొన్నా సిఐ రవీందర్ రెడ్డి

జనంసాక్షి(రుద్రుర్): రుద్రుర్ మండలంలోని పలు గ్రామాల్లోని విష్ణు దేవాలయాల్లో తొలి ఏకాదశి పూజలను గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రుద్రుర్ లోని విఠలేశ్వర్ మందిర్ వద్ద ఉదయం నుండే అభిషేకం నిర్వహించి అనంతరం విశేష అలంకరణ జరిపి పుష్పాలతో అర్చనలు…

వార్తలు

గంజాయి పండిస్తే కేసులు నమోదు చేస్తాం బాన్సువాడ డిఎస్పి జగన్నాధ రెడ్డి

జుక్కల్, జూన్ 29,(జనంసాక్షి),గంజాయి పండిస్తే కేసులు నమోదు చేస్తామని బాన్సువాడ డిఎస్పి జగన్నాధ రెడ్డి అన్నారు.డిఎస్పీ అధ్వర్యంలో కామరెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్ గల్ మండలం పోచారం తండాలో గురువారం కార్డెన్ సర్చ్ నిర్వచించారు. గంజాయి…

వార్తలు

ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన

జనం సాక్షి ,మంథని :మంథని వాసుమతి రెనె హాస్పిటల్ బంగారూ స్వామి నేతృత్యంలో మంథని గోదావరి తీరంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి మందులను పంపిణీ…

వార్తలు

శాత్రాజు పల్లి గ్రామాన్ని ముత్తారం మండలంలో యధావిధిగా ఉంచాలి

బాబు జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని శాత్రాజు పల్లి గ్రామాన్ని భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలంలో చేర్చుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 193 గెజిట్ ను వెంటనే రద్దు చేయాలని, శాత్రాజు పల్లి…

వార్తలు

వికారాబాద్ జిల్లాలో ఘనంగా పవిత్ర బక్రీద్ వేడుకలు

వికారాబాద్ రూరల్ జూన్ 29 జనం సాక్షి వికారాబాద్ జిల్లాలో ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్ర బక్రీద్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు వికారాబాద్ లో బక్రీద్ ప్రార్థనలో అనంతరం ముస్లిం సోదరులు స్థానిక…

వార్తలు

ఘనంగా బీరన్న బోనాల పండుగ

జనం సాక్షి,చెన్నారావుపేటతొలి ఏకాదశి పురస్కరించుకొని మండల కేంద్రంలో బీరన్న దేవుడికి బోనాలు సమర్పించారు.గురువారం గొల్ల కురుమల ఆరాధ్య దైవం బీరన్నకు డప్పు చప్పుల మధ్య బోనాలు తీసుకెళ్లి నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్ద…