Wednesday, 4 November 2026

June 2023

వార్తలు

కరోనామహమ్మారి వేళా వైద్యరంగ సేవలు అద్భుతం.. వైద్యారోగ్య ఉత్సవాలలో – పాల్గొన్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి.

భైంసా రూరల్ జూన్14 జనం సాక్షినిర్మల్ జిల్లా బై0సా. కరోనా మహమ్మారి నుంచి తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడిన ఘనత వైద్య రంగానికి దక్కిందని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో…

వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వైద్యరంగం అభివృద్ధి  ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ఇవ్వడం ఆనంద్ దాయకం

  సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి,  జూన్ 14 : -ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వైద్యరంగం అభివృద్ధి చెందిందని, అలాగే ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ఇవ్వడం ఆనంద్ దాయకం అని డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం…

వార్తలు

ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు బాగున్నాయి

          ;– బంగారు తెలంగాణ దిశగా ముందడుగులు ;- తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శం ;-ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ;-కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు   ;-రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్…

వార్తలు

ఆమ్ ఆద్మీ పార్టీలో పలువురు యువకుల చేరిక

నిర్మల్ బ్యూరో, జూన్ 14,జనంసాక్షి,, ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా కోఆర్డినేటర్ సయ్యద్ హైదర్ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంకు చెందిన 20 మంది యువకులు బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆప్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా…

వార్తలు

కారుదిగి చేతిపట్టుకున్న ఉద్యమ నేత..గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శ్రీహరి రావ్

నిర్మల్ బ్యూరో, జూన్14,జనంసాక్షి,, బిఅరెస్ మాజీ పశ్చిమ జిల్లా అధ్యక్షులు ఉద్యమ నేత కుచాది శ్రీహరి రావ్ కారుదిగి చేతిపట్టుకున్నారు.బుధవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో టి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలోకాంగ్రెస్కండువాకప్పుకున్నారు.2009,2014 లో బీఆరెస్ కారు…

వార్తలు

జే. సి.ఐ ఆధ్వర్యంలో ప్రపంచ రక్త దాతల దినోత్సవం

ఈ రోజు జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ – మంచిర్యాల వారి ఆధ్వర్యంలో మెగా రక్త ధాన శిబిరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో జే. సి. రాజు అరుముళ్ల ప్రెసిడెంట్…

వార్తలు

తెలంగాణ సంస్కతి సాంప్రదాయాలకు దేవాలయాలు నిదర్శనం – దైవ చింతనతో మానసిక ప్రశాంతత శివుని ఆశీస్సులు ప్రతీ ఒక్కరికీ కలగాలి

హుజూర్ నగర్ జూన్ 14 (జనంసాక్షి): తెలంగాణ సంస్కతి సాంప్రదాయాలకు దేవాలయాలు నిదర్శనమని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కరక్కాయల గూడెం గ్రామంలో నూతన శివాలయ శంకుస్థాపన మహోత్సవంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి…

వార్తలు

సింగరేణి ని నట్టేట ముంచిన రాష్ట్రం.

బిఎమ్మెస్ ఆధ్వర్యంలో ఆర్కే 6 గని సమావేశాన్ని నిర్వహించడం జరిగినది.ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథులుగా పేరం రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరై కార్మికుల ఉద్దేశించి మాట్లాడడం జరిగినది. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పబ్లిక్ రంగ సంస్థ అయిన సింగరేణిని…

వార్తలు

అఫ్జల్ ఖాన్ కు న్యాయం చేస్తా :మంత్రి మల్లారెడ్డి

:శామీర్ పేట్, జనం సాక్షి :బుధవారం శామీర్ పేట కు చెందిన బిఆర్ఎస్ నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ మేడ్చల్ ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ని, మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి…

వార్తలు

ప్రపంచ రక్త దాతల దినోత్సవ సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రక్తదానం చేసిన జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుడ్ల దేవేందర్

ఏటూరునాగారం(జనంసాక్షి) జూన్14.ఈ రోజు ఏటూరునాగారం బ్లడ్ డోనార్స్ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరమునకు హాజరై రక్తదానం చేస్తున్నటువంటి వ్యక్తులకు “ప్రపంచ రక్తదాన దినోత్సవ” శుభాకాంక్షలు తెలియజేస్తూ అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ అందించిన మండల కాంగ్రెస్ నాయకులు అలాగే అన్ని దానాల…