రెబ్బెన తహసిల్దార్ కార్యాలయం ముందు గౌడ్ అన్నల ధర్నా .రెబ్బెన.
జనం సాక్షి: బీసీ కులవృత్తులకు ఇచ్చినటువంటి లక్ష రూపాయల ఆర్థిక సహాయం గౌడ గీతా కార్మికులకు అందించాలి. మరియు బైక్. ఏజెన్సీ గీతా కార్మికులకు లైసెన్సుల పునరుద్ధరణ బ్రాందీ షాపుల్లో 50 శాతం వాటా అందించాలి… గౌడ జన…









