అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.అన్నదానం చేస్తున్న అమ్మఒడి సభ్యులు.
బెల్లంపల్లి, జూన్ 4, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద ఆదివారం అమ్మఒడి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమండ్ల మధుకర్…










