అజ్జమర్రి చెక్ డ్యాంను పరిశీలించిన ఎంపీడీవో శశి ప్రభ.
చిలప్ చేడ్/జూన్/జనంసాక్షి :- తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన మన ఊరు మన చెరువు పండగ కార్యక్రమం ఉన్నందున చిలప్ చేడ్ మండలంలోని అజ్జమర్రి గ్రామంలోని గల…










