Tuesday, 3 November 2026

June 2023

వార్తలు

రైతు దినోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష

            తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మల్యాల క్లస్టర్ రైతు వేదికలో నిర్వహించిన రైతు దినోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష స్వరాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయ…

వార్తలు

శామీర్ పేట్ నూతన సి ఐ నిరంజన్ రెడ్డి ని సన్మానించిన వెంకట్ రెడ్డి

 :శామీర్ పేట్, జనం సాక్షి : శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ నూతన సిఐ నిరంజన్ రెడ్డి ని బి ఆర్ ఎస్ మండల నాయకుడు వంగ వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ…

వార్తలు

అక్రమ నిర్మాణాన్ని తొలగించాలి.

బెల్లంపల్లి, జూన్ 3, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను తొలగించాలని శనివారం బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోచంపల్లి హరీష్ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. బెల్లంపల్లి పట్టణంలో స్థానిక…

వార్తలు

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య… బడి ఈడు పిల్లల ఇంటింటికి ఉపాధ్యాయులు

  వీర్లపాలెం /మిర్యాలగూడ, జనం సాక్షి.జూన్ 3,ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలతో పాఠశాలలో విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నారని పేర్కొంటూ శనివారం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని దామరచర్ల…

వార్తలు

డంపింగ్ యార్డు తరలించాలని రాస్తారోకో.

బెల్లంపల్లి, జూన్ 3, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీ సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును దూరంగా తరలించాలని డిమాండ్ చేస్తూ శనివారం కన్నాల బస్తీ, మధునన్న నగర్ బస్తీ వసూలు బస్టాండ్ సమీపంలో రాస్తారోకో…

వార్తలు

దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రం :మంత్రి మల్లారెడ్డి

 :శామీర్ పేట్, జనం సాక్షి :తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించారు . మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక, శామీర్ పేట్ మండలంలోని అలియాబాద్ రైతు వేదిక…

వార్తలు

చందుపట్ల గ్రామంలో ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు

భువనగిరి టౌన్ జనం సాక్షి:– భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు వేడుకల్లో భాగంగా శనివారం రోజున రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధి నాడు నేడు ఎలా ఉన్నదో…

వార్తలు

శిలాఫలకాలు శిథిలం అవుతున్నాయన్న బిజెపిఅభివృద్ధికి నోచుకోని చెరువులు అలుగునీరు వెళ్లే మార్గంలో నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం

కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) జూన్ 3 :—. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపురం చెరువుతో సహా దాదాపు నాలుగు చెరువులు ఎలాంటి అభివృద్ధికి నోచుకోక పోవడం అధికార బిఆర్ఎస్ పార్టీ…

వార్తలు

రైతులు బాగుంటేనే రాష్ట్రం సభిక్షంగా ఉంటుంది జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

మోమిన్ పేట జూన్ 03 (జనం సాక్షి) రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం మోమిన్ పెట్ మండలం మేక వనంపల్లి , మోమిన్ పెట్ క్లస్టర్లలో జరిగిన…

వార్తలు

అనునిత్యం రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది

  రుద్రూర్, జూన్ 3 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జూన్ 3 వ తేది శనివారం రుద్రూర్ మండల కేంద్రంలో రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా…