పెనుబల్లి లో కోటగిరి సుధాకర్ ఆధ్వర్యంలో భారి రైతు ఉత్సవ ర్యాలీ
పెనుబల్లి, జూన్ 3(జనం సాక్షి)తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం పెనుబల్లి మండలంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు, పెనుబల్లి లో మాజీ ఎంపీటిసి, బి ఆర్ ఎస్ నాయకులు…










