కంది పంటతో.. మంచి గిట్టుబాటు ధర – కేవీకే ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణి
జనంసాక్షి, రామగిరి : రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం (కే.వీ.కే) ద్వారా ఉచితంగా కంది విత్తనాలను బుధవారం కల్వచర్ల సర్పంచ్ గంట పద్మా వెంకటరమణారెడ్డి రైతులకు పంపిణీ చేశారు. కే.వీ.కే సైంటిస్టులు డాక్టర్. పిల్లి కిరణ్ (సాయిల్…










