గుండేటి యోగేశ్వర్ ” కు సన్మానం
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే పలు అధికారిక కార్యక్రమాలకు తన వ్యాఖ్యానం, సభా సమన్వయం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతానికి సేవలు విశిష్ట సేవలు అందిస్తున్న జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాఖ్యాత, కవి,కళాకారుడు గుండేటి యోగేశ్వర్…










