10 వ రోజుకు చేరిన ఉచిత డ్రైవింగ్ లైసెన్సుల దరఖాస్తుల స్వీకరణ
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి ,జూలై 28 ::చింతా ప్రభాకర్ అధ్వర్యంలో నియోజకవర్గ యువతీ యువకులకు చింతా ప్రభాకర్ సొంత నిధులతో ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ నేటికీ పదవ రోజుకు చేరింది. 10 రోజులకు మొత్తం కలిపి దరఖాస్తులు…










