బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.
దౌల్తాబాద్ జూలై 28, జనం సాక్షి.దౌల్తాబాద్ మండల పరిధిలో ముబారస్ పూర్ గ్రామంలో పసులాది.రాజయ్య (50) ఆత్మహత్య చేసుకుని మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి,…










